Digital John గారు , మీరు అందిస్తున్న , ఈ free online Digital Marketing Course, చాలా బాగుంది . మీరు మాకు అందిస్తున్న ప్రతి videos , voice తో సహా , చాలా క్లారిటీ గా , ఉన్నాయి . మీరు మాకు అందిస్తున్న , videos చూసే కొద్ది , డిజిటల్ మార్కెటింగ్ పైన ఇంకా ఆసక్తి వస్తుంది . ఒకవిధం గా చెప్పాలంటే , మీరు అందిస్తున్న , ఈ free online Digital marketing course , గృహినిలకు , డిగ్రీ లు , b.tech లు , చేసి కాలిగా ఉన్న , నాలాంటి నిరుద్యోగులకు , చదువు లేకపోయెన, టాలెంట్ ఉన్న వారికి , ఇది చాలా గొప్ప అవకాశం . మీకు నా ధన్యవాదాలు John గారు , సదా మీకు రుణపడి ఉంటాను