డిజిటల్ బడి యొక్క డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం గురించి మాకు పంపిన సందేహాలను మీకు యీ ఆర్టికల్ ద్వారా నివృత్తి చేయాలనుకుంటున్నాం. యీ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి. చదివిన తరువాత కూడా మీకు ఏవైనా సందేహాలు ఉంటె  +91-9573439404 కు  కాల్ చేయండి

ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది?

యీ ప్రోగ్రాం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. డిజిట‌ల్ బ‌డి కోసం నిర్మించ‌బ‌డిన ప్ర‌త్యేక వెబ్‌సైట్ ద్వారా కోర్సును అందిచబ‌డుతుంది.

ట్రైనింగ్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న లాప్టాప్ లేదా కంప్యూటర్ ఉండాలి.

విద్యార్హత

ఏదైనా డిగ్రీ ఉంటే మంచిది. డిగ్రీ లేక‌పోయినా కోర్సును కొని నేర్చుకోవ‌చ్చు.

డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ సిలబస్

1Marketing Management
2Blogging
3E-mail Marketing
4SEO
5Social Media
6Photoshop
7Microsoft Excel

ట్రైనర్ ఎవరు?

ఎక్కువ శాతం ట్రైనింగ్ డిజిటల్ జాన్ ద్వారా అందించడం జరుగుతుంది. డిజిట‌ల్ జాన్‌తో పాటు డిజిట‌ల్ మార్కెటింగ్ రంగంలో ఉన్న ఇండ‌స్ట్రీ ఎక్స్‌ప‌ర్ట్స్ కూడా కొన్ని టాపిక్స్‌పై సెష‌న్స్ తీసుకుంటారు.

డిజిటల్ జాన్, ఇండియా లో టాప్ 5 డిజిటల్ మార్కెటింగ్ బ్లాగర్లు లో ఒకరు, డిజిటల్ జాన్ యొక్క డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ కూడా టాప్ 25 డిజిటల్ మార్కెటింగ్ బ్లాగులలో ఒకటి.

డిజిట‌ల్ జాన్ Introduction గురించి యీ వీడియో చూడండి

ట్రైనింగ్ ఫీజు?

12,000 రూపాయలు, కోర్స్ పూర్తి చేసాక డిజిటల్ బడి తరపున సర్టిఫికెట్ (soft copy) అందించడం జరుగుతుంది.

Next Batch will Start from February 1, 2019

డిజిటల్ బడి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ లో ఎలా చేరాలి?

ఆసక్తి ఉన్న వాళ్ళు వెంట‌నే ఫోన్ ద్వారా డిజిట‌ల్ బడిని సంప్ర‌దించండి. +91-9573439404 
డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌కి అర్హులైన వారికి అప్లికేషన్ ఫారం పంపిస్తాము, తరువాత మీకు కోర్స్ లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది.
కోర్స్ మొత్తం ప్రాక్టికల్గా ఉంటుంది. కోర్స్ వ్యవధి 3 నెలలు.

ట్రైనింగ్ అర్హులైన కొంత మందికి మాత్ర‌మే అడ్మిష‌న్ ఇచ్చి, నాణ్య‌మైన డిజిట‌ల్ మార్కెట‌ర్స్‌గా తీర్చిదిద్దాల‌ని అనుకుంటున్నాము. 

Other Digital Marketing Article

డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి?

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? ఎందుకు నేర్చుకోవాలి?

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా ?

One thought on “డిజిటల్ బడి యొక్క డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

text us