Please Share

Home Digital Marketing డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న ఉద్యోగ అవకాశాలు

డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న ఉద్యోగ అవకాశాలు

Please Share

 

డిజిటల్ మార్కెటింగ్ లో ప్రస్తుతం చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయ్. వాటి వివరాలు ఏంటో చూద్దాం ఇప్పుడు.

37601+ Digital Marketing Jobs in India

Screenshot taken on 7th April 2020

ఒక్క సారి మీరు పైన ఇచ్చిన స్క్రీన్ షాట్ ని చూస్తే అర్థం అవుతుంది ఎన్ని వేల ఉద్యోగ అవాకాశాలు ప్రస్తుతం ఇండియా లో ఉన్నాయ్ అని. ఇది కేవలం నేను నౌకరీ వెబ్ సైట్ నుండి తీసుకున్న గణాంకాలే. ఇంతకంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయ్ అని ఖచ్చితంగా నేను చెప్పగలను.

Digital Marketing Course in Telugu - Digital Badi Academy

మీకు తెలుసా, సుమారు 70% ఉద్యోగాలు రెఫరెన్సెస్ ద్వారా భర్తీ అవుతాయని. అవును. ఎక్కువ శాతం ఉద్యోగాలు అలాగే భర్తీ అవుతాయి. మిగిలిన కొంత శాతమే మనం జాబ్ పోర్టల్స్ లో చూసే ఉద్యోగాలు.

Salaries in Digital Marketing in India

పే స్కేల్ వెబ్ పోర్టల్ ప్రకారం సగటు డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఏడాది జీతం 5 లక్షలు పైనే. జీతం ఖచ్చితంగా 5 లక్షల పైనే ఉంటుంది అని చెప్పలేము. ఆయా నగరాలను బట్టి, కాండిడేట్ యొక్క నైపుణ్యం, అనుభవం, విద్యా అర్హతలపై ఆధారపడి ఉంటుంది.

Digital Marketing Salaries in India - Digital Badi

Jobs Under Digital Marketing

  1. SEM Jobs
  2. Social Media Marketing Jobs
  3. SEO Jobs
  4. Content Marketing Jobs
  5. Email Marketing Jobs
  6. Web Analyst Jobs

Telugu Digital Marketing Course

ఇలా చాలా ఉద్యోగాలు ఉన్నాయ్ డిజిటల్ మార్కెటింగ్ లో.  ఇవన్నీ తెలిస్తేనే ఒక డిజిటల్ మార్కెటర్ అయ్యేది. ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నాయ్.

టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్

డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే మాడ్యూల్స్

పర్సనల్ బ్రాండింగ్ గైడ్: వ్యాపారాభివృద్ధి కోసం


Please Share
Bairapaga John
Bairapaga John is digital marketing and content marketing practitioner, trainer, blogger, YouTuber with qualified Management education in Marketing Specialisation from Vanguard B-School. He won Best Digital Marketing Blogger in India Award in 2018 from Feedspot.

Most Popular

How To Make Money Online in 2020?

హలో , వెల్కమ్ టూ డిజిటల్ బడి బ్లాగ్ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయ్, వాటిలో డబ్బు సంపాదించడానికి  ఉపయోగపడే 10 విధానాల గురించి మీరు యీ ఆర్టికల్ ద్వారా...

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ద్వారా కలిగే 50+ Benefits

 ప్రస్తుతం గనుక మీరు డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకుంటే,  దాని వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి చెప్తే మీరు ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకుంటారు. ఇన్ని బెనిఫిట్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం...

సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అవ్వాలంటే?

 డిజిటల్  మార్కెటింగ్  లో మనకు ఎక్కువ అవకాశాలు ఉన్న రంగం ఏదైనా ఉందా అంటే అది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. SEM ని సెర్చ్ ఇంజిన్ advertising అని, PPC అని కూడా...

Copywriter & Content Writerకి ఉండే తేడాలు

 Hi, In this video I shared the differences between Copywriter and Content WriterI also shared best books and blogs to learn this skill.Microsoft mentioned...

Recent Comments


Please Share