Top 5 Playlists to Learn Digital Marketing in Telugu

Top 5 Playlists to Learn Digital Marketing in Telugu

Telugu Digital Marketing Playlists

 

తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి డిజిటల్ జాన్ తన యూట్యూబ్ ఛానల్ లో 10 ప్లే లిస్టులుగా విభజించాడు. ఒక్క ప్లే లిస్ట్ మాత్రమే ఇంగ్లీష్ లో ఉంది. ఒక్కో ప్లే లిస్ట్ గురించి తెలుసుకుందాం. యీ రెండేళ్లలో డిజిటల్ జాన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం  చేసాడు అనేది మీకు స్పష్టంగా అర్థం అవుతుంది.

Digital Marketing Course in Telugu - Digital Badi Academy


Top post on IndiBlogger, the biggest community of Indian Bloggers

Telugu Digital Marketing Playlists

Digital Marketing in Telugu

ఈ ప్లే లిస్ట్ లో ఇప్పటికే 55 కంటే ఎక్కువ వీడియోలను పొందుపరిచారు. ఉచిత తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వీడియో ని ఎక్కువ మంది చూసారు. యీ  ప్లే లిస్ట్ లో డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే విభాగాలు ఎన్ని?, డిజిటల్ మార్కెటింగ్ కి కావాల్సిన నైపుణ్యాలు ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటి అనే వాటిపై వీడియోలు ఉన్నాయ్.

డిజిటల్ మార్కెటింగ్ ప్లే లిస్ట్ వీడియోలు చూడటానికి యీ లింక్ పై క్లిక్ ఇవ్వండి 

SEO

SEO  లో ఇప్పటికే 18కి పైగా వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి. ముఖ్య పదాల పరిశోధన (keyword research) ను ఎలా చేయాలి. SEO లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి, SEO కి ఒక ఆర్టికల్ ని ఎలా రాయాలి? లోకల్ SEO ఎలా చేయాలి? SEO లో ఉండే టెక్నాలజీ గురించి, ఇంకా కొన్ని అడ్వాన్సడ్  వీడియో లు కూడా అప్ లోడ్ చేయడం జరిగింది.

 SEO ప్లే లిస్ట్ వీడియోలు చూడటానికి యీ లింక్ పై క్లిక్ ఇవ్వండి

Blogging

ఈ  ప్లే లిస్టులో 28కి పైగా వీడియోలు ఉన్నాయ్. డిజిటల్ జాన్ కి బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. బ్లాగింగ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ని ప్రాక్టికల్ గా సులువుగా నేర్చుకోవొచ్చు అని తెలుసుకొని బ్లాగింగ్ ద్వారానే డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకున్నాడు. బ్లాగింగ్ కి ఏ ప్లాటుఫార్మ్ అయితే బాగుంటుంది? బ్లాగింగ్ కి టాపిక్ ని ఎలా ఎంచుకోవాలి? కొన్ని వార్డు ప్రెస్ ట్యుటోరియల్స్. సీపానెల్ గురించి. బ్లాగింగ్ లో డిజిటల్ జాన్ సాధించిన విజయాల గురించి ప్రస్తావించాడు. బ్లాగింగ్ ని ఎలా నేర్చుకోవాలో కూడా ఈ ప్లే లిస్ట్ లో ఉన్న వీడియోలు చూసి నేర్చుకోవొచ్చు.

బ్లాగింగ్  ప్లే లిస్ట్ వీడియోలు చూడటానికి యీ లింక్ పై క్లిక్ ఇవ్వండి

Social Media Marketing

సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లే లిస్ట్ లో దాదాపు 30 వీడియోలు ఉన్నాయి. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా పోషించే పాత్ర గురించి. కోరా నుంచి వెబ్ సైట్ కి ట్రాఫిక్ ని ఎలా మళ్లించాలి? సోషల్ మీడియా మార్కెటింగ్ మానేజ్మెంట్ టూల్స్ గురించి ఇంకా LinkedIn గురించి వీడియోలు ఉన్నాయి.

సోషల్ మీడియా ప్లే లిస్ట్ వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ ఇవ్వండి 

Telugu Digital Marketing Course

Graphic Designing

డిజిటల్ జాన్ కి గ్రాఫిక్ డిజైనింగ్ పై మంచి అవగాహన ఉంది. డిజిటల్ మార్కెటర్ కి కావాల్సిన కొంత గ్రాఫిక్ డిజైనింగ్ గురించి యీ  ప్లే లిస్ట్ ద్వారా నేర్చుకోవచ్చు.  స్టాక్ ఫోటోల వెబ్ సైట్స్, కాన్వా టూల్ ని ఎలా వాడాలి అని, యూట్యూబ్ వీడియో కి thumbnail ఎలా డిజైన్ చేయాలి? ప్రొఫెషనల్స్ వాడే గ్రాఫిక్ దెసిగ్నింగ్ టూల్స్ గురించి వివరించాడు. రెండు వీడియోలు UI/UX గురించి కూడా ఉన్నాయి.

గ్రాఫిక్ డిజైనింగ్ ప్లే లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రానున్న రోజుల్లో ఇంకా మంచి వీడియో ట్యుటోరియల్స్ తో మీకు ఉపయోగపడే ప్లే లిస్టులను మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం.

 

మీకు ఈ  పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె ఆర్టికల్ కింద కామెంట్ ఇవ్వండి.

 

Written by
Digital John

Digital John

Digital John is digital marketing and content marketing practitioner, trainer, blogger, YouTuber with qualified Management education in Marketing Specialisation from Vanguard B-School. He won Best Digital Marketing Blogger in India Award in 2018 from Feedspot.