ఏబీ టెస్టింగ్‌ని డిజిటల్ మార్కెటింగ్‌లో వాడుతుంటారు. అసలు యీ ఏబీ టెస్టింగ్ అంటే ఏంటి, దీన్ని ఏఏ సందర్భాలలో ఎలా వాడతారు అనే దానిపై కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలతో చూద్దాం. ఏబీ టెస్టింగ్ అంటే ఏంటి?...
లోకల్ అంటే ఏంటి? లోకల్ SEOని ఎలా చేయాలి? ఇటువంటి అనేక రకమైన లోకల్ SEO ప్రశ్నలతో కొంతమంది ఇటీవల నన్ను (డిజిటల్ జాన్) సంప్రదించారు. వారందరికి నేను నాకు తెలిసిన లోకల్ SEO (ఎస్.యీ.వో) సూచనలు...
బ్లాగింగ్ ద్వారా డబ్బులు చాలా విధాలుగా సంపాదించవచ్చు. కానీ ప్రస్తుతం 2019 బ్లాగింగ్ ట్రెండ్ ని బట్టి డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేదానిపై విశ్లేషించి 4 టాప్ ఆదాయ వనరులను మీకు యీ ఆర్టికల్ ద్వారా...
హాయ్, నా పేరు ఉదయ్ తాటి. నేను బ్లాగింగ్ చేయడానికి గల కారణాలు మరియు బ్లాగింగ్ చేయడానికి సహకరించిన అన్ని విషయాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా మీకు వివరిస్తాను. నాకు అసలు బ్లాగింగ్ చెయ్యాలని...
“బ్లాగింగ్ చేయడం వలన మీరు ఏ స్కిల్స్‌ని నేర్చుకుంటారు?” అనే దానిపై ప్రత్యేక ఆర్టికల్ కంటెంట్ మార్కెటింగ్ స్కిల్స్ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ వార్డుప్రెస్సు స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ స్కిల్స్ 1....
కోరా ప్రతి సంవత్సరం వరల్డ్ మీటప్లు 2017 నుండి ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలలో నిర్వహిస్తుంది అని మనందరికి తెలిసిందే. ఇది 3వ వరల్డ్ మీటప్. యీ సారి హైదరాబాద్‌లో మీటప్ నిర్వహించడానికి డిజిటల్ బడి టీం...
1. బ్లాగర్ పరిచయం హాయ్ ఫ్రెండ్స్, నాపేరు రాజ్ కుమార్ జూలూరి. నేను మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలని ఈ ఆర్టికల్ రాస్తున్నాను. కొంచెం ఓపిక చేసుకొని ఈ ఆర్టికల్ పూర్తిగా చదువుతారని భావిస్తున్నాను....
చాలా మంది నన్ను ఆన్లైన్లో అడిగే ప్రశ్నలలో బ్లాగింగ్‌పై ఎక్కువగా అడుగుతుంటారు. వాటిలో బ్లాగింగ్ ఖచ్చితంగా మేము చేయాలా. ప్రతి సారి నాణ్యమైన కంటెంట్‌ను సిద్ధపర్చాలి అంటే మన వల్ల అయ్యే పని కాదు అని...
ల్యాండింగ్ పేజ్ అనేది కూడా ఒక వెబ్ పేజ్యే. కాకపోతే ఒక ప్రత్యేక పని కోసం మనం ల్యాండింగ్ పేజిని సృష్టించి ఆ ప్రత్యేక పని కోసం వినియోగిస్తుంటాం డిజిటల్ మార్కెటింగ్‌లో. మనకు తెలుసు, ఒక...
ఫ్రీ బ్లాగ్ వర్సెస్ సెల్ఫ్ హోస్టెడ్ బ్లాగ్ ఇంటర్నెట్లో ఉచితంగానే బ్లాగులు తయారు చేసుకొని బ్లాగింగ్ చేయడానికి చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. కానీ వాటిని ఎందుకు మనం ఎంచుకోకూడదు అనేది మీకు క్లుప్తంగా ఒక చిన్న...