డిజిటల్ జాన్ ప్రతి శుక్రవారం సాయంత్రం 9 గంటలకు తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ సెషన్ తీసుకుంటాడు. అలాగే ఫిబ్రవరి 8వ తారీఖున తను తీసుకున్న లైవ్‌లో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్లో కొంతమంది తెలిసీ తెలియక చేస్తున్న తప్పులను వివరించాడు. కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ లోకి రావాలనుకునే వాళ్ళకి అవసరమైన అన్ని సూచనలను ఇచ్చాడు. పెద్దలు చెప్పినట్టు “కీడెంచి మేలెంచాలి” అంటూ అత్యంత విలువైన సూచనలు ఇస్తూనే విద్యార్థులకు , ఉద్యోగులకు, గృహిణులకు అవసరమైన సూచనలు (హెచ్చరికలు) ఇచ్చాడు. మీకు ఏమైనా డిజిటల్ మార్కెటింగ్‌లో అంతుచిక్కని ప్రశ్న ఏదైనా ఉంది అనుకుంటే, మీ ప్రశ్నని కమెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. – చింటు, డిజిటల్ బడి టీం
డిజిటల్ మార్కెటింగ్‌లో కెరీర్ కౌన్సిలింగ్ కోసం డిజిటల్ జాన్ని నేరుగా సంప్రదించవలసిన వాట్సప్ నెంబర్ +91-9573439404
ఇతర డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా ?
డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి?
డిజిటల్ బడి యొక్క డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది?
ప్రీలాన్సింగ్ ద్వారా ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలా?