Loading Events

« All Events

డిజిట‌ల్ మార్కెటింగ్ వ‌ర్క్‌షాప్‌ – డిజిట‌ల్ జాన్‌

February 23 @ 2:00 pm - 6:00 pm

₹500

మొట్ట‌మొద‌టి డిజిట‌ల్ మార్కెటింగ్ మీట‌ప్‌ని మేము 2018లో డిసెంబ‌ర్ 16వ తేదీన నిర్వ‌హించాము. ఆ రోజు మీట‌ప్ చాలా అద్భుతంగా జ‌రిగింది. వాటి వివ‌రాల కోసం ఈ పోస్ట్‌ని చూడండి.

మీట‌ప్ అయిపోయిన త‌రువాత మేము ఈవెంట్‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాము. అది (ఫీడ్‌బ్యాక్) మాకు త‌రువాత నిర్వ‌హించే మీట‌ప్స్‌ని మ‌రింత మెరుగ్గా నిర్వ‌హించ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. నెల‌కు క‌నీసం ఒక్క ఈవెంట్ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌మ‌ని అడిగారు. ప్ర‌తి నెల ఒక ఈవెంట్ నిర్వ‌హించ‌డం ప్ర‌స్తుతం మాకు ఉన్న ప్రాజెక్టుల వ‌ల్ల వీలు కాదు. కానీ, మేము రెండు లేదా మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఇటువంటి మంచి ఎడ్యూకేష‌న్ వ‌ర్క్‌షాప్‌ను నిర్వ‌హించ‌డానికి ముందుకు వ‌స్తున్నాం.

1st Digital Marketing Workshop Group Photo

ఈవెంట్‌ ఎజెండా

  1. మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ పై ప్ర‌త్యేక సెష‌న్‌
  2. స్పూర్థినిచ్చే డిజిట‌ల్ జాన్ బ్లాగింగ్ జ‌ర్నీ
  3. SEO బేసిక్స్ సెష‌న్
  4. వీడియో బ్లాగింగ్ (యూట్యూబ్‌)
  5. డిజిట‌ల్ మార్కెటింగ్‌ని ప్రాక్టిక‌ల్‌గా ఎలా నేర్చుకోవాలి?
  6. నెట్‌వ‌ర్కింగ్‌

డిజిట‌ల్ జాన్‌ని వాట్సాప్/ఇమెయిల్ ద్వారా సంప్ర‌దించండి

Limited Tickets are available.

+91-9573439404

Digital John at Hyderabad on 16th December 2018

 

Details

Date:
February 23
Time:
2:00 pm - 6:00 pm
Cost:
₹500
Event Category:
Event Tags:
, , ,
Website:
https://digitalbadi.com

Venue

Hyderabad
Hyderabad
Hyderabad,Telangana500032India
Phone:
9573439404
Website:
https://digitalbadi.com

Organizer

Digital John
Phone:
9573439404
Email:
training@digitalbadi.com
Website:
https://digitalbadi.com
text us