Table of Contents
ప్రస్తుతం గనుక మీరు డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకుంటే, దాని వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి చెప్తే మీరు ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకుంటారు. ఇన్ని బెనిఫిట్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల ఉన్నాయి.
ఎవరెవరికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది చూద్దాం.
1. Students
విద్యార్థులు డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకుంటే కెరీర్ కి చాలా ఉపయోగపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ లో కూడా పదుల సంఖ్యలో వివిధ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయ్. వాటిలో సోషల్ మీడియా మార్కెటింగ్ ఉద్యోగం , SEO అనలిస్ట్, సెర్చ్ ఇంజిన్ మార్కెటర్, కంటెంట్ రైటర్ , కంటెంట్ మార్కెటర్ , ఇన్బౌండ్ మార్కెటర్, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ , ఇలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
విద్యార్థులు డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకుంటే కెరీర్ కి ఉపయోగం. కెరీర్ వద్దు అనుకుంటే వాళ్ళకి ఉన్న స్కిల్ కానీ, టాలెంట్ కానీ ఏదైనా ఉంటె డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంచి అవకాశాలు , గుర్తింపుని వేగంగా పొందగలుగుతారు. ఉదాహారణకి , స్టూడెంట్ కి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటె, తను తీసిన ఫొటోస్ ని , తన స్కిల్ ని డిజిటల్ మార్కెటింగ్ ని ఉపయోగిస్తూ మార్కెటింగ్ చేసుకోవడం సులువు అవుతుంది.
2. Working Professionals
ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కాకుండా వేరే జాబ్స్ చేస్తున్న వారి కోసం మాట్లాడుతున్నాను. ఇప్పటికే జాబ్ చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆన్లైన్ ద్వారా లీగల్ గ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. అది మంచిదే. దీన్నే పాసివ్ income అని కూడా అంటారు. ఇది మీరు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకుంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అనేది ఇంకా మెరుగ్గా , వేగంగా చేయగలుగుతారు.
నోట్: అసలు ఏ స్కిల్ లేకుండా ఆన్లైన్ లో డబ్బు సంపాదించడం అనేది సాధ్యం కాదు
3. Housewives
మంచి విద్యను అభ్యసించి ఇంటికే పరిమితమైన గృహిణులు గనుక డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకుంటే, ఇంటి నుండే కూడా వర్క్ చేసుకోగలుగుతారు. వర్క్ from హోమ్ కల్చర్ మన దేశంలో covid తర్వాత ఇంకా ఊపందుకుంటుంది. మంచి ఫ్రీలాన్సర్స్ కి కూడా కొరత ఉంది ప్రస్తుతం. ఇంటి నుండే ఆన్లైన్ బిజినెస్ కూడా గృహిణులు చేయగలరు.
4. Business Owners
సొంత బిజినెస్ ఉండి, ఆ వ్యాపారాన్ని ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేయాలనుకుంటే వ్యాపారులు ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకోవాలి. మాకు ఇంగ్లీష్ రాదు డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకోవడానికి అని చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లు తెలుగు భాషలో కూడా ఉన్నాయ్. ఈ రోజు ఆన్లైన్ లో చాలా వ్యాపారాలు వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి బిజినెస్ ని ఆన్లైన్ ద్వారా నిర్వహించగలిగే రోజుల్లో ఉన్నాం మనం. covid తర్వాత ఆన్లైన్ వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.
పైన పేర్కొన్న వాటిలో మీరు ఎవరైనా సరే, డిజిటల్ మార్కెటింగ్ ని గనుక మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే డిజిటల్ బడి అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో చేరి నేర్చుకోవొచ్చు. ప్రస్తుతం covid ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పటికే చాలా స్టూడెంట్స్ , వర్కింగ్ ప్రొఫెషనల్స్ , గృహిణులు మరియు చిరు వ్యాపారస్తులకు కోర్స్ నేర్చుకునే విషయంలో సహకరిస్తున్నాం.
మీరు డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకోవాలి అనుకుంటే 9573439404 నెంబర్ కి కాల్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించినా మేము స్పందిస్తాము.
Contact Us to learn digital marketing course in telugu