డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగులో

Play Video

Next batch starts from 16th August, 2021

Digital Marketing Modules

Search Engine Marketing

SEO

Blogging

Content Marketing

Web Analytics

Facebook Ads

Email Marketing

Marketing Automation

Personal Branding

Social Media Marketing

Course Highlights

Real Practical Learning

Best Support

Case studies

Global Certifications

Individual Mentorship

24×7 LMS Access

Project based learning

Interview preparation

Training Programmes

One on One Training

Most Effective

Video Course

Learn at your own pace

Group Training

Learn in a Batch

Reviews

Bolgam Raju
Bolgam RajuStudent
Read More
నా పేరు Bolgam Raju నేను గతంలో Digital Marketing నేర్చుకుందామని చాలా Institute లకు తిరిగాను వెళ్లిన ప్రతి Institute లో 3-4 days Demo Classes కూడా విన్నాను కానీ అక్కడ అంత ఇంగ్లీషే మనదేమో తెలుగు మీడియం, అదీగాక మధ్య మధ్యలో Hindi కూడా వాడుతున్నారు.మనకు తెలుగు లో చెప్తేనే అర్థమవ్వడం కష్టం, ఇంగ్లీషులో చెప్పిన కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, Hindi, ఇంగ్లీష్ కలిపి చెప్తున్నారు. దీనమ్మ జీవితం నేర్చుకుంటే తెలుగులోనే నేర్చుకొవాలనుకున్నాను.,అందుకే DigitalMarketing ని తెలుగులో నే నేర్చుకుందామని వెతుకుతున్నప్పుడు తెలుగులో చెప్పే వాళ్ళు ఎంత మంది ఉన్న, అర్థవంతంగా చెప్పే వారు ఎవరని వెతుకుతున్నప్పుడు google లో YouTube కామెంట్స్ లలో చూసినప్పుడు, Digitalbadi లో విద్యనే కాదు విద్యతో పాటు విలువలను కూడా నేర్పిస్తున్నారు అని తెలిసి Digital John Sir గారికి Call చేశాను Digital badi లో జాయిన్ అయ్యాను. Digitalbadi లో నేను విలువలతో కూడిన విద్యను నేర్చుకున్నాను, ఎప్పుడు ఏ సందేహం వచ్చి message చేసిన అది రాత్రి అయినా పగలు అయినా చూసిన వెంబటే సమాధానం ఇచ్చేవారు ఒక్కసారి రాత్రి 12 pm, 2pm కి message చేసిన కూడా Replay ఇచ్చేవారు బహుశా ఇలా అర్థరాత్రి లో కూడా Replay ఇచ్చే ఏ Digital Marketing Institutes లేవు ఆనుకుంటా... My Dear Friends మీరు Digital Marketing నేర్చుకోవాలనుకుంటే తెలుగులోనే నేర్చుకోండి నేను దాదాపుగా 2 నర సంవ్సతరాల నుంచి చూస్తున్న తెలుగు లో ఇంత బాగా డిజిటల్ మార్కెటింగ్ నేర్పించే వారిని నేను ఎక్కడ చూడలేదు.

Video Reviews

Educational Partner

Frequently Asked Questions

There is no minimum qualification required to learn digital marketing course. We recommend any degree if you want to make a career in digital marketing

Yes, we provide course completion certificate

Batches are available in English and Telugu languages, Not only Telugu.

Fill the enquiry form below, we will contact and guide you in joining the course

Book a Demo