మీరు మీ వ్యాపారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలనుకున్నప్పుడు, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవాలి? అనేది చాలా మందికి ఉన్న సందేహం. మీ వ్యాపారానికి ఏది సరైనదో తెలుసుకొనటానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవాలి. అదే ఎలా అనేది ఇప్పుడు...