ల్యాండింగ్ పేజ్ అనేది కూడా ఒక వెబ్ పేజ్‌యే. కాకపోతే ఒక ప్రత్యేక పని కోసం మనం ల్యాండింగ్ పేజిని సృష్టించి ఆ ప్రత్యేక పని కోసం వినియోగిస్తుంటాం డిజిటల్ మార్కెటింగ్‌లో. మనకు తెలుసు, ఒక వెబ్‌సైట్‌కి మనం వెళ్తే హోం పేజిని, కాంటాక్ట్ పేజి, ఇతర...