ఏబీ టెస్టింగ్‌ని డిజిటల్ మార్కెటింగ్‌లో వాడుతుంటారు. అసలు యీ ఏబీ టెస్టింగ్ అంటే ఏంటి, దీన్ని ఏఏ సందర్భాలలో ఎలా వాడతారు అనే దానిపై కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలతో చూద్దాం.
ఏబీ టెస్టింగ్ అంటే ఏంటి?
ఏవైనా రెండు వేరియంట్స్‌ని పరీక్షించి, వాటిలో ఎక్కువ శాతం ఏ వేరియంట్ ఫలితాలు బాగుంటే, ఆ వేరియంట్‌నే ఎంచుకోవడం.
వీటికి నేను కొన్ని ఉదాహరణలతో ఈ వీడియోలో వివరించాను. వీడియో చూసాక మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవుతుంది.
Contact us to learn digital marketing course in Telugu