Table of Contents
పేరు అరుణ, విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంత వాసి. ఇంతకు ముందు ఉద్యోగం చేసి ప్రస్తుతం గృహిణిగా కొనసాగుతుంది. అవును, వివాహం అయ్యాక చాలా మంది గృహిణులు గానే కొనసాగుతున్నారు. అరుణ కి రోజు ఇంటి పనులు అయ్యాక చాలా సమయం దొరికేది. విసుగొచ్చేది తనకి. ఇంటి నుండే ఏదైనా పని చేద్దాం అంటే వాటికి కావాల్సిన నైపుణ్యం , స్కిల్స్ లేవు. భవిష్యత్తు లో మరియు ప్రస్తుతం మెరుగ్గా అవకాశాలు ఉన్న రంగాల కోసం ఇంటర్నెట్ లో వెతికినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తారసపడింది. గృహిణులు ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి ఎందుకంటే ఏ కారణం చేతనైన సరే ఉద్యోగం చేయలేకపోతే , ఇంటి నుండే రిమోట్ గ జాబ్స్ చేసే అవకాశం డిజిటల్ మార్కెటింగ్ కి ఉంది కాబట్టి.
1. Easy to Learn
డిజిటల్ మార్కెటింగ్ అనేది కోడింగ్ కాదు, ఆలోచన పరిజ్ఞానం, స్వయంగ నిర్ణయం తీసుకునే ధైర్యం, వ్యాపారం లేదా మార్కెటింగ్ కి సంబంధం ఉన్న పనులను అర్థం చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ కి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, Twitter, Linkedin, Sharechat లేదా టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించడం చాలా అవసరం.
మీ ఇంటి పనిని పూర్తి చేసిన తర్వాత మరియు మీ ఖాళీ సమయంలో మీరు దీన్ని నేర్చుకోవచ్చు, ఎందుకంటే చాలా ఇ-లెర్నింగ్ కోర్సులు ఉన్నాయి మరియు మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోవడానికి పట్టే సమయం కేవలం రెండు నెలలు మాత్రమే!
2. Trending Profession
డిజిటల్ మార్కెటింగ్‌కు గొప్ప డిమాండ్ ఉంది మరియు చాలా మంది MNC లు దీనిని వ్యాపారానికి అవసరమైన Knowledge గ భావిస్తున్నారు. ప్రముఖ బిజినెస్-కంట్రోల్డ్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రచురించిన కధనం ద్వారా Digital Marketing భవిష్యత్తులో వ్యాపారం చేసే విధానాన్ని మారుస్తుందని పేర్కొన్నారు.
3. Financial Freedom
ప్రతీ సారి మీ భర్త పై ఆర్థికంగా ఆధారపడాలా అనే ఆలోచన మీకు ఉండవచ్చు! ఇంట్లో కూర్చుని సంపాదించడానికి డిజిటల్ మార్కెటింగ్ మీకు సహాయపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ లోని అనేక విభాగాల్లో మీకు బాగా వచ్చిన దానిని ఎన్నుకొని దానినే సంపాదన గ మార్చుకోవచ్చు. మీ స్వంత కాళ్ళ మీద నిలబడుతూ మీ భవిష్యత్తు కోసం ఆర్థికంగా స్థిరపడడానికి డిజిటల్ మార్కెటింగ్ దోహదపడుతుంది.
4. Creativity
డిజిటల్ మార్కెటింగ్ అనేది కంటెంట్ మరియు డిజైన్ గురించి !! మీకు వ్రాయడానికి అభిరుచి, నిపుణత ఉంటే, సృజనాత్మక ప్రతిభ ఉంటే మీరు Canva అనే website ఉపయోగించి బ్లాగును ప్రారంభించి మీ స్వంత చిత్రాలను సృష్టించవచ్చు.దీనినే సంపాదన గ కూడా మార్చుకోవచ్చు.
5. Enhance your skills
డిజిటల్ మార్కెటింగ్ భవిష్యత్తు కాబట్టి మీరు నేర్చుకున్న నైపుణ్యాలు ఎప్పటికీ వృథా కావు. మీరు మీ స్వంత వెబ్‌సైట్ / బ్లాగును ప్రారంభించవచ్చు మరియు మీ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ ఖాతా యొక్క అనుచరులను పెంచే పని చేయవచ్చు. కాబట్టి మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ద్వారా మీ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఒక్క సారి మీరు మీ నైపుణ్యాలు మెరుగు పరుచుకున్నారు అంటే మీకు ఇక అవకాశాలకు కొదువ ఉండదు.
6. Become a Business-woman
మీ స్వంతంగా ఏదైనా ప్రారంభించి, Business చేయాలనే కల మీకు ఉండవచ్చు. ఈ కలని మీరు డిజిటల్ మార్కెటింగ్‌తో ఆచరణ లోకి తీసుకొని రావొచ్చు . అవును! మీ పాత ఉద్యోగానికి రాజీనామా చేసి చాల రోజులు అయి ఉండవచ్చు లేదా మీరు ఆఫీస్ కి వెళ్లి జాబ్ చేసే అవకాశం ఉండక పోవచ్చు కానీ డిజిటల్ మార్కెటింగ్ ని మీరు ఎప్పుడు అయినా వయసుతో సంబంధం లేకుండా చేస్తూ మీకు మీరే స్వంత వ్యాపారవేత్తగా కావొచ్చు.
7. Low Investment
కోర్సు ఫీజు గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు చాల తక్కువ ఖర్చుతోనే నేర్చుకోవచ్చు. అలాగే, బ్లాగింగ్, యూట్యూబ్ మరియు మార్కెటింగ్‌లో పెట్టుబడులు పెట్టడం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు.
సోషల్ మీడియా విషయానికి వస్తే, మీ వ్యాపార పేజీలను సృష్టించడానికి మీరు మీ ఇమెయిల్ ఐడిలతో సైన్ అప్ చేయాలి, అది కాకుండా మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా కూడా ఆర్గానిక్ గ డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవొచ్చు.
8. No need Higher Qualifications
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటానికి ఏ ఉన్నత విద్యార్హత అవసరం లేదు. మీరు కళాశాల చదువు మధ్యలో ఆపేసిన సరే.నేర్చుకునేందుకు లేదా పని చేయుటకు ఇది సమస్య కాదు. డిజిటల్ మార్కెటింగ్ అనేది Minimum Knowledge తో కూడుకొన్నది. మీరు మీ స్వంత వ్యాపారం లేదా బ్లాగును సెటప్ చేయగలిగినందున, గడువు లేదా పని ఒత్తిడి ఉండదు. మీరు స్వంతంగా ఏదైనా ప్రారంభించడానికి అలసిపోయినా లేదా విసుగు చెందినా కానీ, పూర్తి సమయం ఉద్యోగిగా పని చేయకూడదనుకుంటే, మీకు డిజిటల్ మార్కెటింగ్ రంగంలోనే ఫ్రీలాన్సర్‌గా పనిచేసే వెసులుబాటు ఉంది.
9. Work From Home
ఆఫీస్ కి వెళ్లి పని చేయవలసిన అవసరం లేదు మీరు ఇంటి నుండి మీ ఫ్రీ టైం లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, పని చేయవచ్చు. తద్వారా ఆర్ధికంగా బాల పడవచ్చు. ఇది గృహిణులకు ఒక వరం.
10. Freelancing Opportunities
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా తరువాత భవిష్యత్తులో అవకాశాలు వస్తాయా? రావా? అనే ప్రశ్న తలెత్త వచ్చు. దానికి మీరు సందేహించవలసిన అవసరం లేదు. కారణం డిజిటల్ మార్కెటింగ్‌లో బృహత్తర మైన అవకాశాలు వున్నాయి. ఎ వ్యాపారం ప్రారంభించడానికి అయినా లేదా వ్యాపారాభివృద్ధి కి అయినా మార్కెటింగ్ అత్యంత అవసరం. ఇప్పుడు మార్కెటింగ్ అంతా డిజిటల్ రూపం లోనే జరుగుతుండడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ తో వచ్చిన ఆదాయము విద్యార్థులకు మరియు గృహిణులను కి ఆర్ధికంగా ఆదుకుంటుంది. నా సలహా ఏమిటి అంటే నేను ఆలస్యం చేయకుండా డిజిటల్ బడి అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ని నేర్చుకొని ఆర్థికంగా మరియు సామాజికంగా గృహిణులు అందరూ ఎదగాలని ఆశిస్తున్నాను.
డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో చేరి నేర్చుకోవాలి అనుకునే వారు డిజిటల్ జాన్ ని నేరుగా సంప్రదించండి 9573439404
ఎంతో అర్ధవంతం గ అందరికి అర్ధం అయ్యే భాషలో, ఉదాహారణలతో డిజిటల్ బడి బోధన ఉంటుంది. కోర్స్ గురించిన మరిన్ని వివరాలకై మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి 9573439404
Contact us to learn digital marketing course in Telugu