Table of Contents
SEO అంటే ఏంటి అనేది మనకు తెలుసు. అందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. అవి
1. SEO Types
- ఆన్ పేజ్ SEO
- ఆఫ్ పేజ్ SEO
- టెక్నికల్ SEO
యీ ఆర్టికల్ లో మనం On-Page SEO గురించి నేర్చుకుందాం
2. On Page SEO అంటే ఏంటి?
ఆన్ పేజ్ SEO అనేది వెబ్ సైట్ లో ఉండే ప్రతి ఒక్క వెబ్ పేజ్ ని సెర్చ్ ఇంజిన్ లో ర్యాంక్ అవుతూ సంబంధిత ట్రాఫిక్ ని తీసుకురావడం కోసం చేసే ప్రక్రియ. ఇందులో కంటెంట్ మరియు HTML కోడ్ ని optimise చేయాల్సి ఉంటుంది.
3. On-Page SEO Ranking Factors
- Page Speed
- Title Tag
- Meta Description
- H1 Heading Tag
- URL Keywords (URL optimisation)
- Keywords in Content
- LSI Keywords
- Image ALT tag (Image optimisation)
- Internal Links
- Content-Length
- Internal Links
- Social Sharing icons
- Use Multimedia
- Use outbound links
- H2 and H3 tags
పైన పేర్కొన్న ఆన్ పేజీ SEO ర్యాంకింగ్ కి దోహదపడే ప్రతి చిన్న టాపిక్ ని నేను మీకు క్రింద ఇచ్చిన వీడియోలో వివరించాను. యీ వీడియో చూడండి.
4. On-Page SEO Video Tutorial in Telugu
Contact us to learn SEO and Digital Marketing Course in Telugu